Jul 25, 2012

Nireekshanam


క్షణ క్షణం వీక్షణం...  
నీ రాకకోసం నిరీక్షణం... 
నీ కోసం వేచిన ప్రతి నిముషం 
నీ పైన అభిమానానికి  నిదర్శనం
ఇప్పటికైనా ఇస్తావా నీ దర్శనం 
చూడగలనా ఎప్పటికైనా నీ హృదయాంతరంగం  
ఇంతకీ నీవెవరు వరసకీ నాకెవరు ?

No comments: