Jul 26, 2012

Hridayam


హృదయం ఒక పద్మవ్యూహం ప్రవేశించటం ఎంత కష్టమో  
ఛేదించి గెలవటం అంతకన్నా కష్టం 
బయటికి రావటం ఇంకా కష్టం 
హృదయం ఒక ప్రణయ కావ్యం రాయటం ఎంత కష్టమో
చదవటం ఇంకా కష్టం  
అర్థం చేసుకోవటం అంతకన్నా కష్టం
హృదయమంటే మనిషిని బ్రతికించే యంత్రమా 
లేక మనసుని  శాసించే తంత్రమా? 

No comments: