Jul 14, 2015

మనసు అందం





కనులు మూసినా నీ రూపాన్నే చూపించే నా కలలందం
నువ్వు నా పక్కనే ఉన్న నా ఊహే అందం 
నిన్ను ఎప్పటికీ మరువని నా మనసే అందం 
ప్రతి నిముషం నీకోసమే తపించే నా తలపందం 
నీకోసం నేను పడే వేదనలో వచ్చే నా కన్నీరందం 
నీకోసం నేను పడే ఆరాటం అందం 
నీకోసం నా మనసుతో నేను చేసే పోరాటం అందం 
నీతో మాట్లాడిన నా ప్రతీ పలుకందం
నీకోసం మాట్లాడే నా ప్రతీ పదం అందం 
నిన్ను తలవగానే నా మోమున మెరిసే చిరునవ్వే అందం 
నీవే నేనని నేనే నీవని నువ్వు నేను ఒక్కటని
నీవే ప్రాణం నీవే లోకం నీవే నాకు సర్వమని 
అనుకున్న నేనిను అందని ఫలమని తెలిసి 
కాలం మాయాజాలం ......

No comments: